మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972 ప్రకారం ఉద్యోగులు, పింఛనుదారులు తమకు, తమ కుటుంబ సభ్యులకు అయిన వైద్య ఖర్చులను ప్రభుత్వం నుండి పొందవచ్చు. ఈ సౌకర్యం పొందటానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారు నుండి గుర్తింపు పొందిన రిఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో నాన్ రెఫరల్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుని ఉంటే ఆ పరిస్థితులను, కారణాలను వివరిస్తూ proper channel లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. (రోడ్డు ఆక్సిడెంట్ లు, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ మొదలైన అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు) మెడికల్ రేయంబర్స్మెంట్ గరిష్ట పరిమితి 2 లక్షలు (ఒకసారి ట్రీట్మెంట్ కు). 2 లక్షల కు మించి క్లెయిమ్ కావాలి అనుకుంటే ప్రోపర్ ఛానెల్ లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. క్లెయిమ్ మొత్తం 50000 కంటే లోపు ఉన్నట్లయితే ఆ క్లెయిమ్ నీ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ వారు స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ అయిన తదుపరి మంజూరు చేస్తూ ప్రొసీడింగ...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి