Organisation Code | Organisation Type (Telugu) | Organisation Type (English) |
AGC01 | వ్యవసాయం మరియు మార్కెటింగ్ | Agriculture and Marketing |
AHF01 | పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖలు | Animal Husbandry, Dairy Development and Fisheries |
BCW01 | వెనుకబడిన తరగతుల సంక్షేమం | Backward Classes Welfare |
CAB01 | ముఖ్యమంత్రి కార్యాలయం | Chief Ministers Office |
CSO01 | ప్రధాన కార్యదర్శి కార్యాలయం | Chief Secretarys Office |
EFS01 | పర్యావరణం, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ | Environment, Forest, Science and Technology |
EHE01 | మానవ వనరులు (ఉన్నత విద్య) | Human Resources (Higher Education) |
ENE01 | విద్యుత్ | Energy |
ESE01 | మానవ వనరులు (పాఠశాల విద్య) | Human Resources (School Education) |
EWS01 | ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమ శాఖ | Department of Economically Weaker Sections Welfare |
FCS01 | వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరాలు | Consumer Affairs, Food and Civil Supplies |
FIN01 | ఆర్థిక | Finance |
GAD01 | సాధారణ పరిపాలన | General Administration |
GAD07 | గవర్నర్ సచివాలయం | Governors Secretariat |
GAD16 | ప్రధాన ఎన్నికల అధికారి | Chief Electoral Officer |
GWS01 | గ్రామ వాలంటీర్లు/ వార్డు వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాలు | Gram Volunteers/Ward Volunteers and Village Secretariats /Ward Secretariats |
HMF01 | ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం | Health, Medical & Family Welfare |
HOM01 | హోం | Home |
HOU01 | గృహ నిర్మాణం | Housing |
ICD01 | నీటి వనరులు | Water Resources |
INC01 | పరిశ్రమలు మరియు వాణిజ్యం | Industries and Commerce |
INI01 | మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు | Infrastructure and Investment |
ITC01 | సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ | Information Technology, Electronics and Communications |
LAE01 | కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు & బీమా వైద్య సేవలు | Labour, Factories, Boilers & Insurance Medical Services |
LAW01 | న్యాయశాఖ | Law |
LEG01 | శాసనమండలి | Legislature |
MAU01 | మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి | Municipal Administration and Urban Development |
MNW01 | మైనారిటీ సంక్షేమం | Minorities Welfare |
PBE01 | ప్రభుత్వ రంగ సంస్థలు | Public Enterprises |
PLG01 | ప్రణాళిక | Planning |
PRR01 | పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి | Panchyat Raj and Rural Development |
RDM01 | విపత్తు నిర్వహణ | Disaster Management |
REV01 | రెవెన్యూ | Revenue |
RTG01 | రియల్ టైమ్ గవర్నెన్స్ | Real Time Governance |
SEI01 | నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ | Department of Skills Development and Training |
SOW01 | సాంఘిక సంక్షేమం | Social Welfare |
TBW01 | గిరిజన సంక్షేమ శాఖ | Department of Tribal Welfare |
TRB01 | రవాణా, రహదారులు మరియు భవనాలు | Transport, Roads and Buildings |
WDC01 | మహిళా, శిశు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ | Women, Children, Disabled and Senior Citizens |
YTC01 | యువజన పురోగతి, పర్యాటకం మరియు సంస్కృతి | Youth Advancement, Tourism and Culture |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి