ఉద్యోగి చనిపోయినపుడు కుటుంబ సభ్యులకు చెల్లింకావలసినవి
- కారుణ్య నియామకం లేదా exgratia
- ఉద్యోగి కి చెల్లించవలసిన జీత భత్యాలు, ఎరియర్లు
- ఫ్యామిలీ పెన్షన్ (01.09.2004 కన్నా ముందు సర్వీస్ లో ఉన్నవారికి)
- ఫ్యామిలీ పెన్షన్ లేదా NPS (01.09.2004 తరువాత సర్వీస్ లో చేరిన వారికి)
- గ్రాట్యుటీ
- ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (1984 కి ముందు సర్వీస్ లో ఉన్నవారికి మాత్రమే)
- గ్రూప్ ఇన్సురెన్స్
- APGLI
- ప్రావిడెంట్ ఫండ్ (01.09.2004 కి ముందు సర్వీస్ లో చేరిన వారికి మాత్రమే)
- నిల్వ ఉన్న సెలవు (EL+HPL) నగదుగా చెల్లించటం
- ఉద్యోగి పై ఉన్న ఉన్న క్రమ శిక్షణా చర్యలు రద్దు చేయడం
- ఉద్యోగి తీసుకున్న రుణాలు & అడ్వాన్సుల బకాయిలు రద్దు చేయడం
గమనిక: - వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో పొందు పరచబడును.
ముఖ్యమైన నమూనా ఫారాలు (శ్రీ అత్మాల ప్రసాద రాజు, స్కూల్ ఎడ్యుకేషన్ వారు సేకరించి, అందించినవి)
HOW TO CLAIM EXGRATIA IN CASE WHERE SPOUSE IS ALSO AN EMPLOY IN SCHOOL EDUCATION.
రిప్లయితొలగించండి