- ఉద్యోగి భార్య డెలివరీ సందర్భంగా పురుష ఉద్యోగి 15 రోజుల paternity leave ఉపయోగించుకొనవచ్చును.
- దీనికి పూర్తి జీతభత్యాలు చెల్లించబడతాయి.
- డెలివరీ కి 15 రోజుల ముందు నుండి డెలివరీ అయిన ఆరు నెలల లోపు ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును.
- జీవించి ఉన్న ఇద్దరు పిల్లల వరకు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.
- ఇంక్రిమెంట్ కు, పెన్షన్ కు కౌంట్ చేయబడుతుంది.
- శాశ్వత/తాత్కాలిక ఉద్యోగులు ఈ సెలవు పొందటానికి అర్హులు.
Memo No.20129-C/454/FR I/2010,Fin,Dt21.07.10)
G.O.Ms.No:231,Fin. (FR.I) Dept., dt; 16.09.2005
"Paternity Leave ఇంక్రిమెంట్ కు,Pension కు కౌంట్ చేయబడుతుంది" అని ఇచ్చారు. కొంచెం వివరంగా చెప్పగలరని.మనవి.
రిప్లయితొలగించండిఈ సెలవు పీరియడ్ ఇంక్రిమెంట్ కి, పెన్షన్ లెక్కించడానికి కన్సిడర్ చేస్తారు అని అర్థం.
తొలగించండి