మరణించిన ఉద్యోగుల, పింఛను దారుల అంత్యక్రియల ఖర్చుల చెల్లింపు

ఉద్యోగులు

మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చుల చెల్లింపు రూ. 25,000/-.

అంత్యక్రియల ఖర్చులకు సంబంధించిన డీటెయిల్డ్ మరియు సబ్-డీటెయిల్డ్ హెడ్ 310/318 (G.O.Ms.No.60).

G.O.Ms.No.35, Dt.11.05.2022.

పింఛనుదారులు

 సర్వీస్ పింఛనుదారుడు మరణిస్తే, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 25,000/- చెల్లిస్తారు.

సర్వీస్ పింఛనుదారుని జీవిత భాగస్వామి మరణించినా రూ. 25,000/- చెల్లిస్తారు.

 కుటుంబ పింఛనుదారుడు కూడా అంత్యక్రియల ఖర్చులకు అర్హులు.

ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినా, ఇంకా పింఛను ప్రయోజనాలు అందకపోతే, అటువంటి ఉద్యోగి అంత్యక్రియల ఖర్చులను అతను పదవీ విరమణ చేసిన DDO (డిస్‌బర్సింగ్ ఆఫీసర్) 2071- పింఛను హెడ్‌కు డెబిట్ చేసి చెల్లిస్తారు.

   G.O.Ms.No.105, Dt.11.05.2022.

కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

01.08.2018 నుండి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ మరణిస్తే, వారికి కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది.

కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రూ. 15,000/- అంత్యక్రియల ఖర్చులకు అర్హులు.

అంత్యక్రియల ఖర్చులకు సంబంధించిన డీటెయిల్డ్ మరియు సబ్-డీటెయిల్డ్ హెడ్ 300-301/302.

   G.O.Ms.No.119, Dt.01.08.2018.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మెడికల్ రీయంబర్స్మెంట్ క్లెయిమ్ ఎలా పొందాలి.

అసాధారణ సెలవు (EOL)

MASTER SCALES (PRC - 1993 TO 2022)

Surrender of Earned Leave

Child Care Leave (Andhra Pradesh)

స్టడీ లీవ్

AP STATE AND SUBORDINATE SERVICE RULES

సంపాదిత సెలవు (EL)

ఆంధ్ర ప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ - రూల్ - 9 (6) మరియు అనుబంధ నియమాలు 1 నుండి 20

ఖజానా కార్యాలయాలలో బిల్లులు సమర్పించే షెడ్యూల్