డిసెంబర్ 31, 2023

01-07-1998 నుండి కరువు భత్యం (DA) రేట్లు

01.07.1998 నుండి కరువు భత్యం (DA రేట్లు) ఈ దిగువన ఇవ్వబడ్డాయి.

నోట్

1. PRC 2005 లో ఆర్థిక లబ్ది 01.04.2005 నుండి ఇవ్వబడింది. కావున, 01.07.2003 నుండి 31.03.2005 (21 నెలలు) వరకు PRC - 1999 DA రేట్ల ప్రకారం జీతం చెల్లించవలసి ఉంటుంది.

2. PRC 2010 లో ఆర్థిక లబ్ది 01.02.2010 నుండి ఇవ్వబడింది. కావున, 01.07.2008 నుండి 31.01.2010 (19 నెలలు) వరకు PRC -2005 రేట్ల ప్రకారం జీతం చెల్లించ వలసి ఉంటుంది.

3. PRC 2015 లో ఆర్థిక లబ్ది 02.06.2014 నుండి ఇవ్వబడింది. కావున, 01.07.2013 నుండి 01.06.2014 (11 నెలల ఒక రోజు) వరకు PRC - 2010 రేట్ల ప్రకారం జీతం చెల్లించ వలసి ఉంటుంది.


4. PRC 2022 లో ఆర్థిక లబ్ది 01.04.2020 నుండి ఇవ్వబడింది. కావున. 01.07.2018 నుండి 31.03.2020 (21 నెలలు) వరకు PRC - 2015 రేట్ల ప్రకారం చెల్లించ వలసి ఉంది.

5. PRC 2022 లో 01.01.2022 నుండి నగదు రూపంలో చెల్లిస్తూ బకాయిలు తదుపరి చెల్లిస్తామని ఆదేశాలు జారీ చేసింది. కావున 01.04.2020 నుండి 31.12.2021 నుండి బకాయిలు PRC ఏరియర్స్ కలిపి డ్రా చేసుకొన వలెను. అప్పటివరకు PRC - 2015 రేట్ల ప్రకారం జీతం చెల్లించవలసి ఉంటుంది.

6. 01.07.2019 DA బకాయిలు 2015 PRC రేట్లలో PRC - 2022 బకాయిల తో పాటు కలిపి డ్రా చేయవలసి ఉంది.

7. 01.01.2020, 01.07.2020 మరియు 01.01.2021 DA బకాయిలు 01.01.2020 నుండి 30.06.2021 వరకు ఫ్రీజ్ చేయబడ్డాయి. 01.07.2021 నుండి 31.12.2021 వరకు బకాయిలు PRC - 2022 రేట్ల లో PRC 2022 బకాయిల తో పాటు డ్రా చేయవలసి ఉంది.

8. 01.07.2021 DA బకాయిలు 01.07.2021 నుండి 31.12.2021 వరకు PRC 2022 రేట్ల లో PRC 2022 బకాయిలతో పాటు చెల్లించవలసి ఉంది. 


Date

DA %

PRC

GO No and Date

1/7/1998

0.000

1999

 

1/1/1999

8.180

1999

89, 27-07-00

1/7/2000

12.088

1999

89, 27-07-00

1/7/2000

15.542

1999

160, 18-11-00

1/1/2001

17.178

1999

198, 18-01-01

1/7/2001

18.814

1999

690, 13-11-01

1/1/2002

22.086

1999

602, 23-05-02

1/7/2002

24.540

1999

998, 23-12-02

1/1/2003

26.994

1999

377, 03-07-03

1/7/2003

30.266

1999

475, 06-01-03

0.000

2005

 

1/1/2004

31.902

1999

588, 07-08-04

1.884

2005

214, 30-08-05

1/7/2004

34.356

1999

4, 10-01-05

4.710

2005

214, 30-08-05

1/1/2005

36.810

1999

161, 22-06-05

7.536

2005

214, 30-08-05

1/7/2005

11.304

2005

112, 05-05-06

1/1/2006

14.130

2005

139, 05-06-06

1/7/2006

18.840

2005

19, 02-02-07

1/1/2007

24.492

2005

133, 12-06-07

1/7/2007

30.144

2005

25, 17-10-07

1/1/2008

35.796

2005

100, 09-04-08

1/7/2008

42.390

2005

372, 13-11-08

0.000

2010

 

1/1/2009

51.810

2005

104, 31-03-09 

5.136

2010

63, 09-03-10

1/7/2009

60.2288

2005

265, 26-10-09

9.146

2010

63, 09-03-10

1/1/2010

73.476

2005

248, 07-07-10

16.264

2010

24, 07-07-10

1/7/2010

24.824

2010

356, 06-12-10

1/1/2011

29.960

2010

104, 30-05-11

1/7/2011

35.952

2010

25, 02-02-12

1/1/2012

41.944

2010

178, 04-07-12

1/7/2012

47.936

2010

297, 14-11-12

1/1/2013

54.784

2010

136, 11-06-13

1/7/2013

63.344

2010

294, 26-10-13

0.000

2015

 

1/1/2014

71.904

2010

102, 14-05-14

5.240

2015

47, 30-04-15

1/7/2014

8.908

2015

47, 30-04-15

1/1/2015

12.052

2015

18, 10-02-16

1/7/2015

15.196

2015

172, 27-08-16

1/1/2016

18.340

2015

16, 03-02-17

1/7/2016

22.008

2015

140, 11-08-17

1/1/2017

24.104

2015

27, 28-02-18

1/7/2017

25.676

2015

150, 17-09-18

1/1/2018

27.248

2015

14, 29-01-19

1/7/2018

30.392

2015

94, 04-11-20

0.00

2022

 

1/1/2019

33.54

2015

51, 31-07-21

2.730

2022

8, 17-01-22

1/7/2019

38.776

2015

99, 20.12-21

7.280

2022

8, 17-01-22

1/1/2020

****

2022

Freezed

1/7/2020

****

2022

Freezed

1/1/2021

****

2022

Freezed

1/7/2021


2015

Not released

20.020

2022

8, 17-01-22

1/1/2022

22.750

2022

66, 01-05-23

1/7/2022

26.390

2022

113, 21-10-23

1/1/2023

30.030 2022

28,15-03-24

1/7/2023

33.670 2022

30, 15-03-24

 

2 కామెంట్‌లు: