Memo.13112 Acts.67-2 Dated 1-3-58, GO.50 Dt 1-2-1968
- ఏదైనా పబ్లిక్ హాలీడే లేదా ముందుగా మంజూరు అయినా ఐచ్ఛిక సెలవు రోజున ఉద్యోగిని విధులకు హాజరు కావాలని అదేశించినపుడు, పబ్లిక్ హాలీడేస్ నందు టర్న్ డ్యూటీ లు చేసినందుకు పరిహారంగా ఈ సెలవులు మంజూరు చేస్తారు.
- Memo.No.13112, Acts./67-2 Dated 1-3-1958 ద్వారా ఈ సౌకర్యాన్ని పంచాయితీ సమితి మరియు జిల్లా పరిషత్ ఉద్యోగులకు వర్తింప చేసారు.
- గరిష్టంగా ఏడాదికి 10 రోజులు ఈ సెలవు మంజూరు చేయబడుతుంది.
- విధులకు హాజరు ఆయిన సెలవు రోజు నుండి గరిష్టంగా ఆరు నెలల లోపు ఈ సెలవును ఉపయోగించుకోవాలి. (GO.50 Dated 1-2-68 Click Here)
- ఈ సెలవు వినియోగించుకోవడానికి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందవలెను.
- ఈ సెలవును క్యాజువల్ లీవ్, ఆప్షనల్ హాలీడే మరియు పబ్లిక్ హాలీడే తో కలిపి ఉపయోగించు కొనవచ్చును.
- అవకాశం ఉన్నంత మేరకు ఆ పబ్లిక్ హాలీడే ఏదైనా మతానికి చెందినది అయితే, ఆ మతానికి చెందిన వారినీ విధులకు హాజరు అవమణి పిలవ కూడదు. (G.O.Ms.No.917, Madras Public Dept.,Dt.16.09.1902).
- సెలవు రోజుల్లో అధికారిక పర్యటనలలో ఉన్నవారు ఈ సెలవు కి అర్హులు కారు.
Click Here to Download the Memo.13112 and GO.50 on CCLs
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి