మే 03, 2025

ట్రెజరీ లో బిల్లుల సమర్పణ కు షెడ్యూల్

రాష్ట్రం లోని ఖజానా కార్యాలయాలు మరియు పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలలో వివిధ రకాల బిల్లుల సమర్పణకు GO RT 1512, Dt.01.06.2020  ద్వారా రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది

 1.

  • రాజ్ భవన్
  • హై కోర్ట్
  • డిక్రీ చార్జెస్
  • లీగల్ చార్జెస్
  • రుణాలువడ్డీ చెల్లింపులు
  • ఎన్నికల ఖర్చులు
  • పరీక్షల నిర్వహణ ఖర్చులు
  • ప్రోటోకాల్ ఖర్చులు
  • అంత్య క్రియల ఖర్చులు
  • TR-27 క్రింద విపత్తు నిర్వహణా ఖర్చులు
  • AC బిల్లులు
  • వైద్య ఖర్చుల అడ్వాన్సులు
  • పెన్షనర్లకు మొదటి పెన్షన్ చెల్లింపులు

 

 



నెలలో ఎప్పుడైనా

 2.

  • సప్లిమెంటరీ జీతం బిల్లులు
  • అన్నిరకాల ఎరియర్ బిల్లులు
  • అన్ని రకాల జీతం బిల్లులువేతనాల బిల్లుగౌరవ వేతనాల బిల్లులుపిడి ఎకౌంటు నుండి చెల్లించే జీతాలు
  • స్కాలర్షిప్ మరియు స్టైఫండ్ బిల్లులు

 

ప్రతీ నెలా 6-10 వ తేదీల మధ్యలో

3.

  • అన్ని రకాల బడ్జెట్ బిల్లులు
  • ప్రావిడెంట్ ఫండ్ బిల్లులు
  • రుణాలు మరియు అడ్వాన్సుల బిల్లులు
  • పిడి అకౌంట్ల నుండి జీతాలు మినహా మిగిలిన బిల్లులు. 

 

ప్రతీ నెలా 11-15 వ తేదీల మధ్యలో

 4.

  • రెగ్యులర్ జీతం బిల్లులు
  • గ్రూప్ ఇన్సురెన్స్ బిల్లులు
  • వేతనాల బిల్లులు
  • వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల జీతాల బిల్లులు
  • ప్రొఫెషనల్ సర్వీసెస్ జీతాల బిల్లులు
  • కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల బిల్లులు
  • గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగుల జీతాల బిల్లులు
  • హోం గార్డు గౌరవ వేతనాల బిల్లులు
  • అంగన్ వాడీ వర్కర్ల గౌరవ వేతనాల బిల్లులు
  • VRA ల గౌరవ వేతనాల బిల్లులు 
  • పిడి అకౌంట్ల నుండి రెగ్యులర్ జీతాల బిల్లులు
  • సామజిక భద్రతా పెన్షన్లు మరియు బియ్యం సబ్సిడీ బిల్లులు
  • షెడ్యూల్ లో పొందుపరచని ఇతర అన్ని రకాల బిల్లులు

 

 

 



ప్రతీ నెలా 16-25 వ తేదీల మధ్యలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి