- ప్రతీ ఒక్కరు డిఫాల్ట్ గా కొత్త పన్ను విధానం ఉంటారు.
- పన్ను చెల్లింపు దారులు పాత పన్ను విధానాన్ని choose చేసుకోవచ్చు.
- ఈ విధానం 2020 వార్షిక బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేయబడింది.
- ఆదాయపు పన్ను రేట్లు తక్కువ.
- HRA, LTA, సెక్షన్ 80 C, 80 D క్రింద ఎలాంటి మినహాయింపులు లేవు.
- అత్యధిక పన్ను రిబేటు. 7 లక్షల ఆదాయం వరకు పన్నుపై పూర్తి రిబేటు.
- శాలరీ ఆదాయం కలిగిన వారికి 75000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
- ఫ్యామిలీ పెన్షన్ పై 25000 వరకు స్టాండర్డ్ డిడక్షన్.
- ఐదు కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి సర్చార్జ్ 37% నుండి 25% కు తగ్గించబడింది.
- Leave encashment పై గరిష్ట పరిమితి 25 లక్షలకు పెంచబడింది.
మినహాయింపులు
- అధికారిక విధుల నిమిత్తం చెల్లించిన కన్వేయన్స్ అలవెన్స్
- ట్రావెలింగ్ అలవెన్స్ మరియు డైలీ ఆలవెన్స్
- విభిన్న ప్రతిభావంతులకు చెల్లించే అలవెన్స్
- యూనిఫాం అలవేన్స్ మరియు యూనిఫాం మెయింటనెన్స్ అలవెన్స్.
- Leave Encashment (10 AA)
- గ్రాట్యుటీ (10)
- APFPP/DSOP ఫండ్స్ ఫైనల్ వాల్యూ మరియు వడ్డీ (10/11)
- Life Insurence మెచ్యూరిటీ మొత్తం (10 D)
- కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ (10 A)
- ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీ/ withdrawals (10/12)
- ఫ్యామిలీ పెన్షన్ పై స్టాండర్డ్ డిడక్షన్ (57 II A)
- అగ్నివీర్ కార్పస్ ఫండ్ డిపాజిట్లు (80 CCH/2)
- NPS ఎంప్లాయర్ కంట్రీభ్యూషన్
మినహాయింపు లేనివి
- సెక్షన్ 80 C, 80 CCC, 80 CCD, 80 DDB, 80 EE, 80 EEA, 80 G, 80 IA మొదలైనవి.
- సెక్షన్ 10 (14) నందు చెప్పబడిన అలవెన్సులు (స్పెషల్ కంపెన్సెటరీ అలవెన్స్, హై అల్టిటూడ్ ఎలవెన్స్.... మొదలైనవి)
- ఇంటి అద్దె భత్యం (10/13 A)
- లీవ్ ట్రావెల్ అలవెన్స్ (10/5)
- ప్రొఫెషన్ టాక్స్
- గృహ రుణం పై వడ్డీ (24 b)
- విరాళాలు
- ఆస్తి విలువ తరుగుదల (32 iia)
Pdf ga download avtundansir ?
రిప్లయితొలగించండిఈ పోస్ట్ అడుగు భాగం లో ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది చూడండి.
రిప్లయితొలగించండి